APTF VIZAG: CFMS – Human Capital Management Module – Automation of Human Resources and Employee Services Management – Validation and Confirmation of Service Rules G.O.MS.No. 77 Dated: 03-08-2020

CFMS – Human Capital Management Module – Automation of Human Resources and Employee Services Management – Validation and Confirmation of Service Rules G.O.MS.No. 77 Dated: 03-08-2020



E-SR ని ఆగష్టు 25 కల్లా పూర్తి చేయాలని CFMS వారి తరుపున ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేయడమైనది.
e-SR లో ఆగస్ట్ 3, 2020 వచ్చిన అప్డేట్ ప్రకారం మన SR కాపీ మొత్తాన్ని స్కాన్ చేసి PDF లో 5 MB లోనే మనం అప్ లోడ్ చేయవలసి ఉంటుంది.మనం స్కాన్ చేసిన SR కాపీ మొత్తాన్ని క్వాలిటీ తగ్గకుండా I LOVE PDF అనే యాప్ ద్వారా సైజ్ తగ్గించుకోవచ్చు. 

 మనం E-SR  ఆన్లైన్ చేసుకోవడానికి  ముందుగా మన యొక్క వివరాలన్నింటినీ కూడా ఒక ప్రొఫార్మా లో నమోదు చేసుకుని తర్వాత దాని ప్రకారం ఆన్లైన్ చేసుకుంటే సులువుగా ఉంటుంది. దీని కోసం నేను మనకు అవసరమైన మేరకు 20 పేజీలులో DATA FORMS ను తయారు చేయడం జరిగింది. ఈ పేజీలో ఇచ్చిన డేటా ప్రకారం మనం ఆన్లైన్ చేసుకోవచ్చు.కావలసినవారు డౌన్లోడ్ చేసుకుని ఉపయోగించగలరు.
Click Here To Download E-SR DATA FORMATS
CLICK Here To Download oath of alligance certificate
Click Here To Download oath of secrecy certificate 
Click Here To Download appointment as guardian Certificate 
Click Here To Download person as guardian Certificate 


No comments:

Post a Comment