APTF VIZAG: డిపార్టమెంటల్ టెస్టుల దరఖాస్తు గడువు పెంపు,Departmental Test Application Last Date 1-8-20

డిపార్టమెంటల్ టెస్టుల దరఖాస్తు గడువు పెంపు,Departmental Test Application Last Date 1-8-20


డిపార్ట్మెంట్ల్ టెస్టుల కోసం ఫీజు చెల్లింపు, దరఖాస్తులు పంపడానికి గడువును పొడిగిస్తున్నట్లు ఏపీపీఎస్సీ కార్యదర్శి పీఎస్సార్ ఆంజనేయులు పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆగస్టు ఒకటో తేదీ వరకు అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులు, ఫీజు చెల్లించాలని సూచించారు. ఆగస్టు 25వ తేదీన జరగా ల్సిన ఈ పరీక్షలను ఆగస్టు 28 కి, ఆగస్టు 31న జరగాల్సిన పరీక్షలను సెప్టెంబర్ ఒకటో తేదీకి వాయిదా వేస్తున్నట్లు కార్యదర్శి పేర్కొన్నారు.

No comments:

Post a Comment

Featured post

AP 10th class public exams result released today