UDISE ఆన్లైన్ ఎంట్రీ హెచ్ఎం లాగిన్ లో ఇవ్వడం జరిగింది.యూజర్ నేమ్: UDISE CODE
పాస్వర్డ్ : చైల్డ్ ఇన్ఫో పాస్వర్డ్
❖ లాగిన్ అయిన తర్వాత స్కూల్ ఇన్ఫర్మేషన్ సిస్టం పై క్లిక్ చేయవలెను.
❖ తర్వాత లెఫ్ట్ సైడ్ లో 11 సెక్షన్స్ ఉంటాయి
❖ ఒక్కొక్క సెక్షన్ ను సెలెక్ట్ చేసుకొని ఎడిట్ ఆప్షన్ ద్వారా ఏవైనా తప్పులు ఉంటే సరి చేసి అప్డేట్ పై క్లిక్ చేయాలి. తరువాత కన్ఫామ్ పై క్లిక్ చేయాలి.అలాగే మిగిలిన సెక్షన్స్ కూడా చేయాలి.
❖ తప్పులు ఉన్నా లేకున్నా 11 సెక్షన్లను ఎడిట్ ఆప్షన్ ద్వారా సెలెక్ట్ చేసుకొని కన్ఫామ్ చేయాలి.
❖ అన్ని సెక్షన్స్ కన్ఫామ్ చేసిన తర్వాత ఫైనల్ సబ్మిట్ చేయాలి.
No comments:
Post a Comment