APTF VIZAG: January 2020

Union Budjet 2020-21

2020 -2021 బడ్జెట్
ఆదాయపన్ను చెల్లింపుదారులకు ఊరట కలిగించేలా బడ్జెట్‌ 2020-21లో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మధ్య, ఎగువ మధ్య తరగతి వారికి ఊరటనిచ్చేలా ఆదాయపన్ను శ్లాబులను 4 నుంచి 7కు పెంచింది.
కొత్త ఆదాయపు పన్ను స్లాబుల లో ఉన్న మెలిక

🔷80(సి) కింద వచ్చే మినహాయింపులు రావు

♦కొత్త ఆదాయ పన్ను విధానం ఐచ్ఛికం అని తెలిపారు. మినహాయింపులు పొందాలా? వద్దా? అన్నది వేతన జీవుల నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. దీంతో పాత విధానంతో పాటు కొత్త విధానమూ అమల్లో ఉంటుంది. *కొత్త ట్యాక్స్‌ విధానం ఎంచుకుంటే 80(సి) కింద వచ్చే రూ.1.50,000/-మినహాయింపులు రావు.*

♦కొత్త విధానం స్లాబులు

రూ. 2.5 లక్షలలోపు ఆదాయమున్న వారికి పన్ను నుంచి మినహాయింపు
1)రూ. 2.5 లక్షల1నుంచి రూ. 5 లక్షల వరకు ఆదాయమున్న వారికి 5 శాతం పన్ను 
2) రూ. 5 నుంచి 7.5 లక్షల ఆదాయమున్నవారికి 10శాతం పన్ను . 
3)రూ. 7.5 నుంచి 10 లక్షల ఆదాయమున్న వారికి 15శాతం,
4) రూ. 10 నుంచి 12 లక్షల ఆదాయమున్న వారికి 20 శాతం, 
5)రూ. 12.5 నుంచి రూ. 15 లక్షల ఆదాయమున్న వారికి 25 శాతం, 
 6)రూ. 15 లక్షల కన్నా ఎక్కువ ఆదాయమున్నవారికి 30 శాతం

పాత విధానం స్లాబులు
Taxble Income రు 5 లక్ష లు మించని వారికి మనము pay చేయవలసిన టాక్స్ నుండి రు 12,500/- మినహాయింపు లభిస్తుంది.

1.రు. 2,50,000/- వరకు పన్ను లేదు

2.రు. 2,50,000/- నుండి రు 3,00,000/- వరుకు 5 శాతం

3. రు 3,00,000/- నుండి రు 5,00,000/- వరకు రు 2,500+5 శాతం

4.రు 5,00,000/- నుండి రు 10,00,000/- వరకు రు 12,500 +20 శాతం

5. రు 10,00,000/-లకు పైన రు 1,10,000+30 శాతం

కేంద్ర బడ్జెట్-2020 హైలెట్స్
భారత్‌ ఇప్పుడు ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ

2006-16 మధ్య పేదరికం నుంచి 22 కోట్లమంది బయటపడ్డారు

ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన ద్వారా పేదలందరికి ఇళ్ల నిర్మాణం

2019లో కేంద్రంపై రుణభారం 48.7 శాతం తగ్గింది

284 బిలియన్‌ డాలర్ల స్థాయికి ఎఫ్‌డీఐలు చేరాయి

జీఎస్టీ శ్లాబ్‌ల తగ్గింపుతో సామాన్యులకు మేలు జరిగింది
మూడు ప్రాధాన్యాంశాలతో ముందుకు:

మొదటి ప్రాధాన్యాంశం: వ్యవసాయం, సాగునీరు గ్రామీణాభివృద్ధి

ద్వితీయ ప్రాధాన్యాంశం: ఆరోగ్యం, పారిశుద్ధ్యం, తాగునీరు

మూడో ప్రాధాన్యాంశం: విద్య, చిన్నారుల సంక్షేమం
 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపునకు కట్టుబడి ఉన్నాం

ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన ద్వారా 6.11 కోట్ల మంది రైతులకు ప్రయోజనం

పప్పు ధాన్యాల సాగు విస్తీర్ణం పెంచడంపై దృష్టి సారించాం

కృషి సించాయి యోజన ద్వారా సూక్ష్మ సాగునీటి విధానాలకు ప్రోత్సాహం

గ్రామీణ సడక్‌ యోజన, ఆర్థిక సమ్మిళిత రైతులకు ఎంతో మేలు చేస్తున్నాయి

పొలాలు, రైతుల ఉత్పాదకత పెంచడం ద్వారా ప్రయోజనం
గ్రామీణ మహిళలకు ధాన్యలక్ష్మి

ముద్ర స్కీమ్‌ ద్వారా గ్రామీణ మహిళలకు సాయం
గ్రామీణ మహిళలకు ధాన్యలక్ష్మి పేరుతో నూతన స్కీం
నాబార్డు ద్వారా రీఫైనాన్స్‌ పునరుద్ధరిస్తాం
జీవన మార్పులతో వచ్చే రోగాల నివారణకు నూతన పథకం.

 సాగర్ మిత్ర పథకంలలో

 గ్రామీణ యువ రైతులకు మత్స్య పెంపకంలో ప్రోత్సాహం.
బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి పెద్దపీట

రూ 15 లక్షల కోట్ల వ్యవసాయ రుణాలు
వ్యవసాయ, గ్రామీణాభివృద్ధికి రూ 2.83 లక్షల కోట్లు
పంచాయితీరాజ్‌కు రూ 1.23 లక్షల కోట్లు
ఆరోగ్య రంగానికి రూ 69,000 కోట్లు
స్వచ్ఛభారత్‌ మిషన్‌కు రూ 12,300 కోట్లు
పైప్‌డ్‌ వాటర్‌ ప్రాజెక్టుకు రూ 3.6 లక్షల కోట్లు
త్వరలో కొత్త విద్యా విధానం : నిర్మలా సీతారామన్

న్యూ ఢిల్లీ : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ లోక్‌సభలో బడ్జెట్ ప్రవేశ పెడుతున్నారు.

 15వ ఆర్థిక సంఘం నివేదికను నిర్మల సభ ముందుంచారు. 2030 నాటికి ప్రపంచంలో ఎక్కువ మంది ఉద్యోగార్హులు ఉంటారని ఆమె స్పష్టం చేశారు. త్వరలోనే కొత్త విద్యా విధానం అమల్లోకి వస్తుందని కేంద్రమంత్రి తెలిపారు. మార్చి నాటికి 150 విద్యాసంస్థల్లో వృత్తి విద్యాకోర్సులు రానున్నాయన్నారు.

ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లకు ఇంటర్న్‌షిప్ ఉంటుందన్నారు.

వైద్య రంగానికి రూ.69 వేల కోట్లు కేటాయిస్తున్నట్లు ఆమె తెలిపారు. పేద విద్యార్థులకు పూర్తి స్థాయిలో ఆన్‌లైన్ విద్య అందించబోతున్నామని శుభవార్త చెప్పారు.

త్వరలోనే నేషనల్ పోలీస్, నేషనల్‌ ఫోరెన్సిక్ సైన్స్ విశ్వవిద్యాలయాల ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. వైద్య కళాశాల, జిల్లా కేంద్ర ఆస్పత్రుల్లో పీపీపీ విధానం అనుసంధానం చేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి స్పష్టం చేశారు.
విద్యారంగంలో *ప్రైవేటు* పెట్టుబడులు

విద్యారంగంలో ప్రైవేటు పెట్టుబడులకు అనుమతి.

జల్‌జీవన్‌ మిషన్‌కు రూ 11,500 కోట్లు
*విద్యారంగానికి రూ 99.300 కోట్లు*
నైపుణ్యాభివృద్ధికి రూ 3,000 కోట్లు
కొత్తగా ఐదు స్మార్ట్‌ సిటీల అభివృద్ధి
నేషనల్‌ టెక్నికల్‌ టెక్స్‌టైల్‌ మిషన్‌ ఏర్పాటుకు రూ1480 కోట్లు
పరిశ్రమలు, వాణిజ్య రంగానికి రూ 27,300 కోట్లు
చిన్న ఎగుమతిదారుల కోసం నిర్విక్‌ పథకం
త్వరలో జాతీయ లాజిస్టిక్స్‌ పాలసీ

YSR PENSION KANUKA STATUS


ఆంధ్రప్రదేశ్లోని వృద్ధులకు వితంతువులకు ఇతర వర్గాల వారికి ఇచ్చే వైయస్సార్ పెన్షన్ కానుక కి సంబంధించి మీయొక్క రేషన్ కార్డు నెంబరు, జిల్లా, మండలం, పంచాయితీ  తో మీరు పెన్షన్ కి ఎలిజిబుల్ అయ్యారా లేదా అనే విషయాన్ని తెలుసుకోవచ్చు.
మీ పెన్షన్ వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి( నోక్కండి)

UDISE+ 2019-20 Editing Options Enabled


 UDISE  ఆన్లైన్ ఎంట్రీ హెచ్ఎం లాగిన్ లో ఇవ్వడం జరిగింది.యూజర్ నేమ్: UDISE CODE
                      పాస్వర్డ్ : చైల్డ్ ఇన్ఫో పాస్వర్డ్
❖ లాగిన్ అయిన తర్వాత స్కూల్ ఇన్ఫర్మేషన్ సిస్టం పై క్లిక్ చేయవలెను.
  

 

  

 

❖ తర్వాత లెఫ్ట్ సైడ్ లో 11 సెక్షన్స్ ఉంటాయి
❖ ఒక్కొక్క సెక్షన్ ను సెలెక్ట్ చేసుకొని ఎడిట్ ఆప్షన్ ద్వారా ఏవైనా తప్పులు ఉంటే సరి చేసి అప్డేట్  పై క్లిక్ చేయాలి. తరువాత కన్ఫామ్ పై క్లిక్ చేయాలి.అలాగే మిగిలిన సెక్షన్స్ కూడా చేయాలి.
❖ తప్పులు ఉన్నా లేకున్నా 11 సెక్షన్లను ఎడిట్ ఆప్షన్ ద్వారా సెలెక్ట్ చేసుకొని కన్ఫామ్ చేయాలి.
❖ అన్ని సెక్షన్స్ కన్ఫామ్ చేసిన తర్వాత ఫైనల్ సబ్మిట్ చేయాలి.

AMMAVODI 1000 RS DONATION FOR Toilets maintenance, File No.ESE02-28021/21/2019-PLG -CSE.

అమ్మఒడి  ద్వారా నగదు పొందినటువంటి తల్లిదండ్రులు వారి పిల్లలు చదువుతున్న పాఠశాలల్లో పరిశుభ్రత నిర్వహణ కొరకు అమ్మబడి నగదు నుంచి వెయ్యి రూపాయలు విరాళంగా ఇవ్వాలని  ప్రభుత్వం సూచనలు.
 

 


Mandal Level Training Program Shedule


అభ్యసన సామర్థాల పెంపుదల కార్యక్రమము (LEP) లో కెపాసిటీ బిల్డింగ్ శిక్షణలో భాగంగా  ప్రాథమిక, యూపీ పాఠశాలల SGT & LFL ఉపాధ్యాయులకు మరియు  యూపీ & ఉన్నత పాఠశాలల యందు  "6వ తరగతి బోధిస్తున్న ఆంగ్ల సబ్జెక్ట్" ఉపాధ్యాయులకు  రాష్ట్ర వ్యాప్తముగా మూడు విడతలలో శిక్షణ నిర్వహించుటకై  షెడ్యూల్ తో కూడిన సర్క్యులర్ విడుదలచేసిన ఏపి సమగ్ర శిక్షా అభియాన్(SSA) ప్రాజెక్ట్ డైరెక్టర్ V.చినవీరభద్రుడు గారు.
షెడ్యూల్..
⭕ 1వ విడత : 03-02-2020 నుంచి 07-02-2020 వరకు
⭕ 2వ విడత : 10-02-2020 నుంచి 14-02-2020 వరకు
⭕ 3వ విడత : 17-02-2020 నుంచి 22-02-2020 వరకు
⭕ ఒక్కో విడతలో 5రోజుల పాటు శిక్షణ నిర్వహించబడును.
⭕ బయోమెట్రిక్ హాజరు తీసుకోబడును.
⭕ మండల కేంద్రములో శిక్షణ నిర్వహణ.
⭕ప్రతి విడతలోనూ 50 మందికి శిక్షణ ఇవ్వబడును.
Click Here To New Proceedings
Click Here To Download Complete Proceedings 
Click Here To Download SSA PROCEEDINGS 

Republic Day DP Maker Create App


 రిపబ్లిక్ డే శుభాకాంక్షలు మిత్రులకు శ్రేయోభిలాషులకు పంపడానికి ఒక మంచి యాప్ దీనిని ఉపయోగించి మీరు మీ ఫోటో తో మీ మిత్రులందరికీ శుభాకాంక్షలు తెలియజేయవచ్చు యాప్ డౌన్లోడ్ చేసుకో వడానికి క్రింది లింకును క్లిక్ చేయండి.
Download APP CLICK HERE 

Composite School Grants Released to All Schools in Visakhapatnam

విశాఖపట్నం జిల్లాలో గల అన్ని ప్రాథమిక పాఠశాలకు కాంపోజిట్ గ్రాంట్ కింద 12,500 ,25000,50000 రూపాయలు మీ యొక్క SCHOOL  PD ACCOUNT లో జమ చేయడం జరిగింది.
Click Here To Download Your School PD Account Ammount 

PD Account కొరకు Know Your School DDO CodeSCHOOL GRANTS కు సంభందించి CFMS సైట్ లో PD Account లో పాఠశాల HM లు BILL ప్రిపేర్ చేసి అమౌంట్ ను Withdraw చేయాలి.
PD ACCOUNT కొరకు ప్రతి పాఠశాలకు ఒక DDO కోడ్ CREATE చేయడం జరిగింది.మీ పాఠశాల యొక్క DDO కోడ్ ను కింది వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచడం జరిగింది.

U dise complete Details For 2019-20

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని యాజమాన్యాల లో పనిచేస్తున్న ప్రాథమిక ప్రాథమికోన్నత ఉన్నత పాఠశాలల్లో ప్రైవేట్ ఎయిడెడ్ అన్ఎయిడెడ్ మేనేజ్మెంట్ వారు కూడా 2019 20 సంవత్సరానికి గాను u-dise ఫారాలను నింపవలసి ఉంటుంది. దీనికి సంబంధించిన సమాచారం అంతా ఓకే దగ్గర ఇవ్వడం జరుగింది.
Click Here To Download Your School  U Dise Forms
 U-dise ఫారాలు నింపేటప్పుడు మన పాఠశాల యొక్క లాటిట్యూడ్ లాంగిట్యూడ్ వివరాలు పంపవలసి ఉంటుంది.
Click Here To Know Your School Latitude, Longitude App
U Dise నింపడానికి సూచనలు
Click Here To Download Instructions 

Ammavodi HM login opened.


HM లాగిన్ చేసిన తరువాత services పై క్లిక్ చేయండి.అకౌంట్ failure లిస్ట్ open అవుతుతుంది. చివర అప్డేట్ Account details పై క్లిక్ చేయండి.new account number enter చేయండి.passbook first page,last transaction page scan చేసి అప్లోడ్ చేయండి.
Upload Bank Account Passbook First Page Upload Bank Account Passbook Latest Transaction Page
Click Here To Ammavodi Website 

Visakhapatnam School Asst promotion Seniority lists


Visakhapatnam FINAL Seniority Lists of SGTs  03-2-2020. Promotion counseling for the posts of School Assistants(Monthly promotions) will be conducted in the O/o the DEO, VSP.
Click here to download SENIORITY LISTS
Click Here to Download Vacency List 

MDM new Menu in All Govt Schools in AP

 

AP లోని అన్ని ప్రాథమిక, ప్రాథమికోన్నత,ఉన్నత పాఠశాలలో అమలు చేయు మధ్యాహ్న భోజన పథకం లో మెనూ ను ఈ రోజు నుండి మార్పు చేయడమైనది. మార్పు చేసిన మెనూ వివరాలు.
Click Here To Download Complete Proceedings 
CLICK HERE TO DOWNLOAD MDM New MENU COMPLETE DETAILS 

ESE02 Dt:18.01.20 Introducing English Medium from Class I to VI from 2020-21 onwards obtaining of option from the parents Collection of option forms certain Instructions


 

▪2020-21 విద్యా సంవత్సరం నుండి  ఇంగ్లీష్ మీడియం ప్రభుత్వం ప్రారంభించనుంది.
▪21.01.20 న ప్రతి పాఠశాలలోనూ పేరెంట్స్ మీటింగ్ నిర్వహించాలి.
▪ తల్లిదండ్రులు వారి పిల్లలను ఏ మీడియంలో చదివిస్తారు Option ఫారం తీసుకోవాలి.
▪23.01.20 లోపు RJDSEs వాటిని బైండింగ్ చేసి కమిషన్ ఆఫీస్ కు అందేలా చర్యలు తీసుకోవాలి.

STMS లాగిన్ లో,APP లో Photos అప్లోడ్ చేయడం


 
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రభుత్వ పాఠశాలల్లో నాడు-నేడు కార్యక్రమానికి సంబంధించి  STMS website లో అప్ లోడ్ చేయడం గురించి,  పాఠశాలలో కల్పించే మౌలిక సదుపాయాలు కి సంబంధించిన పూర్తి సమాచారం (కరెంట్, వాటర్, పెయింట్, టాయిలెట్, రిపేర్స్, పర్నిచర్, మొదలైనవి) అంతా  క్రింది లింక్ లో అందుబాటులో ఉంచడం జరిగింది. STMS లాగిన్ లో అప్లోడ్ చేయడం
1. MOU:stms.ap.gov.in నందు HM Login అయ్యాక, Title bar లో ఎడమ వైపునఉన్న
APPROVALS పై క్లిక్ చేసి, మొదట work Approvals పై క్లిక్ చేయాలి.అందులో Mandal, School ను select చేసికొని, క్రిందవున్న table పై క్లిక్ చేయాలి.అపుడు దాని క్రింది భాగంలో కొన్ని వివరాలుతో Generate MOU అని ఉంటుంది. దీనిపై క్లిక్ చేసిన మీ పాఠశాలకు చెందిన Mou డౌన్లోడ్ అవుతుంది. దీనిని ప్రింట్ తీసుకొని, చివరి పేజీలో కమిటీచే సంతకాలు చేయించిన తర్వాత మరల ఇదే మెనూలో అప్లోడ్ చేయాలి.
2. REGISTRATIONS :- దీనిపై క్లిక్ చేసి, Account Registration నందు బ్యాంకు అకౌంటు వివరాలు submit చేయాలి.
3. ESTIMATIONS :- ఇందులోని Resolution పై క్లిక్ చేసి, మండలం, పాఠశాల ను సెలెక్ట్ చేసి, కమిటీ సభ్యుల సంఖ్య, తేదీ లను వేసి, మేస్త్రి, కమిటీ సభ్యుల తీర్మానం ను అప్లోడ్ చేసి సబ్మిట్ చేయాలి.
4. stms app : STMS(1.8.1).apk ను డౌన్లోడ్ చేసి మొబైల్ లో install చేసి, మీ పాఠశాల U Dise Code తో open చేసి పోటోలను అప్లోడ్ చేయాలి.
Click Here To DOWNLOAD STMS(1.8.1).apk
Click Here To View User Manual For Uploading 
Click Here To STMS website

Navodaya 6th Class Entrance Exam Answer key


జనవరి 11వ తేదీన జరిగిన నవోదయ పరీక్ష  'కీ' ని E, F, G, H పేపర్ కోడ్ వారీగా ఇవ్వడము జరిగింది.

Grama SACHIVALAYAM 2020 JANUARY notification

Andhra Pradesh Grama/Ward Sachivalayam Recruitment – 2020 Online Application Steps to Apply Online Application Notification Details.
 

గ్రామ ,వార్డు సచివాలయం పోస్టుల కు ఆన్లైన్ అప్లికేషన్ , ఫీజు పేమెంట్- వివరాలు.
📑గ్రామ ,వార్డు  సచివాలయం పోస్టులకు దరఖాస్తు చేయడానికి  ONLINE APPLICATION  అందుబాటులో ఉన్నది.

💻One Time Profile Registration
📋Online Application
💵Payment
CLICK HERE TO APPLY GRAMA/ WARD SACHIVALAYAM POSTS

CFMS లో జగనన్న అమ్మ ఒడి అర్హులైన తల్లి ఎకౌంట్ లో డబ్బులు పడినది లేనిది తెలుసుకోవడానికి

         

జగనన్న అమ్మ ఒడి అర్హులైన తల్లి సంరక్షకుల జాబితాలో నగదు బదిలీ గురించి CFMS ద్వారా తెలుసు కోవడం కోసం క్రింది ఇచ్చిన సమాచారం ఆదారంగా తెలుసుకోవచ్చు.
ముందుగా క్రింద ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి అందులో
 citizen services లో Expenditure links మీద క్లిక్ చేస్తే అందులో Beneficiary search అనే option వస్తుంది.అందులో Search by Aadhar అనే Option మీద క్లిక్ చేయాలి.ఇలాచేయగానే మనకు కావలసిన
 Beneficiary  code వస్తుంది.
Beneficiary Code కోసం ఇక్కడ నోక్కండి.

మరల expenditure links లో beneficiary  account statement tab click చేయాలి.
Beneficiary code మరియు date submit చేసి display click చేయవలెను.
తల్లి/ సంరక్షకులు bill status తెలుసుకోవడం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

జగనన్న అమ్మ ఒడి పథకం లో తల్లి బ్యాంకు ఖాతా లో డబ్బులు వేయడం జరిగింది


జగనన్న అమ్మ ఒడి లో అర్హత కలిగిన వారికి బ్యాంకు ఖాతా లో డబ్బులు వేయడం జరిగింది. మీరు తల్లి ఎకౌంట్ లో డబ్బులు పడినది లేనిది  క్రింది  లింక్ లో తల్లి ఆధార్ నంబర్ ను ఎంటర్ చేసి, వెరిఫికేషన్ కోడ్ ఎంటర్ చేసి చెక్ చేసుకోవచ్చు .
Click Here To View MOTHER  Account Credit ammount Or Not(తల్లి బ్యాంకు ఖాతా లో డబ్బులు పడనవా లేదా అనేదానికోసం క్లిక్ చేయండి.)

STMS Website లో నాడు -నేడు కార్యక్రమం కి సంబంధించిన పూర్తి సమాచారం.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రభుత్వ పాఠశాలల్లో నాడు-నేడు కార్యక్రమానికి సంబంధించి  STMS website లో అప్ లోడ్ చేయడం గురించి,  పాఠశాలలో కల్పించే మౌలిక సదుపాయాలు కి సంబంధించిన పూర్తి సమాచారం (కరెంట్, వాటర్, పెయింట్, టాయిలెట్, రిపేర్స్, పర్నిచర్, మొదలైనవి) అంతా  క్రింది లింక్ లో అందుబాటులో ఉంచడం జరిగింది.

Click Here To Download All Types of proforma and planning information
Click Here To STMS website

అన్ని తెలుగు లైవ్ న్యూస్ చానెల్స్

 


 AP Model Schools 6th Class Entrance Exam notifications and Online Application

 

 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని ఆదర్శ పాఠశాలలో 6వ తరగతిలో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. దీనికి సంబంధించి ఆన్లైన్లో పరీక్ష ఫీజు కట్టడానికి మరియు మన అప్లికేషన్ని ఆన్లైన్లోనే సబ్మిట్ చేయడానికి సంబంధించిన లింకులు అందుబాటులో ఉన్నాయి.
Click Here To PAY EXAM FEE ONLINE
CLICK HERE TO SUBMIT ONLINE APPLICATION
Click Here To Official Web Site 

MDM New MENU AND TRAINING TO CCH

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మధ్యాహ్న భోజన పథకంలో పిల్లలకు వడ్డించే మెనూలు మార్పు చేయడం జరిగింది.


Local Body Elections in Andhra Pradesh


👉ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
👉రెండు విడతల్లో ఎన్నికలు నిర్వహించాలని ఆదేశం.👉ఈ నెల 17న ఎంపీటీసీ ,జడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్.
👉ఫిబ్రవరి 15లోగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు పూర్తి చేయాలని హైకోర్టు.
👉ఫిబ్రవరి 10వ తేదీన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు
👉పంచాయతీ ఎన్నికలకు ఫిబ్రవరి 8న నోటిఫికేషన్
👉మార్చి 3 తేదీ వరకు పంచాయతీ ఎన్నికలు పూర్తి చేయాలని ఆదేశం.