APTF VIZAG: December 2019

New Year 2020 Greetings చెప్పడానికి ఉపయోగపడే APP

మనం మన స్నేహితులకు బంధువులకు తెలుగులో నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పడానికి వీలుగా మన యొక్క ఫోటోతో అందంగా తయారుచేసేలా PHOTO FRAMES  ఈ క్రింది యాప్ లో అందుబాటులో ఉన్నాయి.
Click Here To Download NEW YEAR GREETINGS APP

Ammavodi corrections, change details in application

జగనన్న అమ్మఒడి అర్జీ - జగనన్న అమ్మఒడి నందు మార్పులు , చేర్పులు.గ్రామసభ యందు ప్రకటించిన జగనన్న అమ్మఒడి జాబితా నందు సదరు విద్యార్థి పేరు కనిపించనిచో గ్రామ సచివాలయంలో సమర్పించవలసిన దరఖాస్తు. తమ విద్యార్థి వివరాలు తప్పు గా నమోదయ్యాయి సవరించమని కోరితే పూర్తి చేయవలసిన అప్లికేషన్.
     

జగనన్న అమ్మ ఒడి అర్హత ను తల్లి దండ్రులు చెక్ చేసుకోవచ్చు. దీనికి గాను క్రింది  లింక్ లో తల్లి ఆధార్ నంబర్ ను ఎంటర్ చేసి, వెరిఫికేషన్ కోడ్ ఎంటర్ చేసి అర్హత స్థితి ని పొందవచ్చు.
Click Here To View MOTHER  Eligible Or Not(తల్లి అర్హత పొందిందా లేదా అనేదానికోసం క్లిక్ చేయండి.)

Jagananna Amma vodi Eligible Final lists available in HM Loginsఅమ్మ ఒడి లబ్ధిదారుల ఫైనల్ లిస్ట్స్ లను 5వ తారీకు లోపల Update చేసిన వాటితో తరగతి వారీగా HM లాగిన్స్ లో అందుబాటులో ఉంచారు.
Click Here To Download Your school Final List Details.

How to Check AROGYA SRI status by using RATION CARD


డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం కింద అర్హులైన లబ్ధిదారులు అందరికీ కొత్త ఆరోగ్యశ్రీ కార్డులను జనవరి 1 నుంచి ఇవ్వబోతున్నారు. దీనికి సంబంధించి మీరు ఆరోగ్య శ్రీ కి అర్హత పొందారా లేదా అనేది మీరు క్రింది లింక్ ను ఓపెన్ చేసి మీ రేేషన్ కార్డు నెంబర్ ను BOX లో ఎంటర్ చేసి తెలుసుకోవచ్చు.
Click Here To CHECK YOUR AROGYASRI STATUS (వైఎస్సార్ ఆరోగ్యశ్రీ స్టేటస్ కోసం క్లిక్ చేయండి.)

AMMAVODI Data Status Report after Validation of parents statusఉద్యోగులు, పెన్షనర్లు ,ఇన్కమ్ టాక్స్ చెల్లించేవారు,4 చక్రాల వాహనం ఉన్నవారు,300 Units కరెంటు బిల్లు వాడినవారు అనర్హులు.ఇటువంటి వారందరినీ రాష్ట్ర వ్యాప్తంగా ఇన్ ఎలిజిబుల్ లిస్ట్ లో పెట్టారు.
 


JAGANANNA AMMAVODI STATE WIDE PENDING LIST

 జగనన్న అమ్మఒడి పథకం లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న విద్యార్థుల యొక్క వివరాలను పొందుపరచడం జరిగింది. వీటిలో ఉన్న వివరాలను చూసుకొని పెండింగ్ లిస్టు లో ఉన్నవారు వారి యొక్క వివరాలను మరలా నమోదు చేయించుకోగలరు.
Click Here To Download State Wide Pending List

G.O.RT.No. 2134 Dated: 24-12-2019,Provident Fund - Interest rates on General Provident Fund (Andhra Pradesh)

గవర్నమెంట్ ప్రావిడెంట్ ఫండ్ వడ్డీరేట్లను 7.9 శాతంగా  నిర్ణయిస్తూ ఉత్తర్వులు విడుదల చేయడమైనది.
For the subscribers of GPF and other similar funds at the rate of 7.9% (Seven point Nine per cent) per annum with effect from 01.10.2019 to 31.12.2019 for the year 2019-20
Click Here To Download Go

Download Full Salary Details For MARCH 2018 TO AUGUST 2019

Download Full Salary Details pay, DA, HRA, ZPPF/CPS,APGLIC,GIS ETC.....
మీ జీతాల వివరాలు మొత్తం UPDATE చేయబడినవి.
 ఏప్రిల్ నుండి పొందిన జీతాలు, Basic DA HRA, Deductions మొత్తం మీ ట్రెజరీ Id Enter చేసిన తరువాత స్క్రీన్ మీద టాప్ చేయగానే మీ salary వివరాలు  పూర్తిగా కనబడతాయి. మీయొక్క శాలరీ ను డౌన్లోడ్ చేసుకోవడం కోసం ఈ క్రింది లింకును క్లిక్ చేయండి

Download Salary click here

10th class pre final Exams 2019-20 time table,instructions, Rc.2,Dt.20/12/2019

 

Pre-final examinations (2019-20) for SSC are scheduled to be held from 27-02-2020 to
12-03-2020 in all schools under all managements. The Time-Table is annexed.

DRP SELECTIONS FOR ENGLISH MEDIUM TRAININGప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలలో ఇంగ్లీష్ మీడియం  శిక్షణ ఇవ్వటానికి DRP ల ఎంపిక  కొరకు SCERT వారు నోటిఫికేషన్ విడుదల చేశారు.
Nitification,Application,Already Applied Teachers List మోదలైనవి  ఈ క్రింది  లింక్ లో  అందుబాటులో కలవు.

Employees Service Matters and Answers

ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు వారి యొక్క సర్వీస్ కాలంలో ఎదురయ్యే సమస్యలు అనగా సర్వీస్ మేటర్స్ , ప్రమోషన్లు మరియు సెలవులకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు సమాధానాలును జీవో నెంబర్ లు మరియు రూల్ నెంబర్లతో సహా వివరించడం జరిగింది. వీటిలో మనకు కావలసిన సమస్యలకు సంబంధించిన సమాధానాలు క్రింది లింక్ ను డౌన్లోడ్ చేసి తెలుసుకోగలరు.
Click Here To Download All Types Of Questions and Answers 

JAGANANNA AMMAVODI - Students Particulars After Modifications In HMs Login


జగనన్న అమ్మఒడి లో మీ పాఠశాలకు సంబంధించి మార్పుచేర్పుల అనంతరం నమోదైన విద్యార్థుల, తల్లితండ్రుల వివరములను HM Login ద్వారా Services ని క్లిక్ చేసి  Reports నందు (R1 - Class Wise MIS Report) సరిచూసుకోగలరు.ఇందులో పేరెంట్ యొక్క Bank and Address వివరాలను ఇవ్వడం జరిగింది.
జిల్లా ల వారీగా లాగిన్ అవటానికి క్రింద లింక్ క్లిక్ చేయండి.

School Safety plan


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలలో భద్రత వారోత్సవాలు కొరకు మార్గదర్శకాలను విడుదల చేసింది.ఇందులో భాగంగా విద్యార్థులు బడి నుంచి ఇంటికి ఇంటినుండి బడికి వెళ్ళేటప్పుడు ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి అని అంశాలన్నింటినీ పొందుపరచడం జరిగింది.

GO.RT.No.2806 Dt:12-12-2019, 11 Pay Revision Commission Date Extended


11వ పే రివిజన్ కమీషన్ (PRC) గడువును మరో రెండు నెలలు  31st January 2020 వరకు  పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం.

Payment of salaries to RMSA Teachers and teaching and non teaching staff of DIETs


RMSA మరియు DIETS లో  పనిచేస్తున్న బోధన మరియు బోధనేతర సిబ్బనది యొక్క జీతాలు  విడుదల చేయయుటకు అనుతిచ్చిన ఆర్ధిక శాఖ మెమోను జిల్లా విద్యాశాఖాధికారులు పంపిస్తూ తగు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చిన కమీషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్.


Detailed Instructions for taking of Training for Capacity building of the Teachers for teaching through EM RC.5 DT:6.12.19

Detailed Instructions for taking of Training for Capacity building of the Teachers for teaching through EM RC.5 DT:6.12.19.

The teachers that are going to teach from Class I to VI in English medium shall be
imparted foundation training to orient them towards the new medium of instruction and also to build up their capacities in spoken English and in teaching in English in general The training shall be for a duration of (5) days. It will be taken up at mandal level in 3 spells at the rate of 50 per each spell from 3-7, Feb, 2020, 10-14, Feb, 2020 and 16-20, Feb, 2020.If there are any teachers left out, another spell may be taken from 24- 28, Feb, 2020
Click Here To Download Complete Proceedings

Navodaya 6th Class Entrance Test Hall Tickets JNVST 2020


జవహర్  నవోదయ ఆరో తరగతి ప్రవేశ పరీక్షల హాల్ టికెట్స్ (6th Class Entrance Test Hall Tickets) అందుబాటులో ఉన్నవి. క్రింది లింకును క్లిక్ చేసి మీ యొక్క రిజిస్ట్రేషన్ నెం, పాస్ వర్డ్ ని ఉపయోగించుకొని Hall Tickets Download  చేసుకోగలరు.
Click Here To Download Hall Tickets

Income Tax Details For DSC WISE WITH 12%,14.5%,20% HRA

2019- 20 ఆర్థిక సంవత్సరానికి గాను ఉద్యోగులకు తమ యొక్క జీతభత్యాలు పైన పడే ఆదాయపన్ను వివరాలను  DSC-12,DSC-08, DSC-06,DSC-03,DSC-2002,DSC-2001,DSC-2000,DSC-1998,DSC-1996,DSC1994 వారీగా HRA( 12%,14.5%,20%) ప్రకారం  తయారు చేయడం జరిగింది. దీనిని Jan-18 ఒక DA తో మాత్రమే తయారు చేయడం జరిగింది.
Click Here To Download ALL DSC WISE HRA 12%,14.5%,20%
CLICK HERE TO DOWNLOAD DSC-1986 12% HRA
CLICK HERE TO DOWNLOAD DSC-1986 14.5% HRA
CLICK HERE TO DOWNLOAD DSC-1986 20% HRA
CLICK HERE TO DOWNLOAD DSC-1994 12% HRA
CLICK HERE TO DOWNLOAD DSC-1994 14.5% HRA
CLICK HERE TO DOWNLOAD DSC-1994 20% HRA
CLICK HERE TO DOWNLOAD DSC-1996 12% HRA
CLICK HERE TO DOWNLOAD DSC-1996 14.5% HRA
CLICK HERE TO DOWNLOAD DSC-1996 20% HRA
CLICK HERE TO DOWNLOAD DSC-1996(41380pay) 12% HRA
CLICK HERE TO DOWNLOAD DSC-1996 (41380pay) 14.5% HRA
CLICK HERE TO DOWNLOAD DSC-1996 (41380pay) 20% HRA
CLICK HERE TO DOWNLOAD DSC-1998 12% HRA
CLICK HERE TO DOWNLOAD DSC-1998 14.5% HRA
CLICK HERE TO DOWNLOAD DSC-1998 20% HRA
CLICK HERE TO DOWNLOAD DSC-2000 12% HRA
CLICK HERE TO DOWNLOAD DSC-2000 14.5% HRA
CLICK HERE TO DOWNLOAD DSC-2000 20% HRA
CLICK HERE TO DOWNLOAD DSC-2001 12% HRA
CLICK HERE TO DOWNLOAD DSC-2001 14.5% HRA
CLICK HERE TO DOWNLOAD DSC-2001 20% HRA
CLICK HERE TO DOWNLOAD DSC-2003 12% HRA
CLICK HERE TO DOWNLOAD DSC-2003 14.5% HRA
CLICK HERE TO DOWNLOAD DSC-2003 20% HRA
CLICK HERE TO DOWNLOAD DSC-2006 12% HRA
CLICK HERE TO DOWNLOAD DSC-2006 14.5% HRA
CLICK HERE TO DOWNLOAD DSC-2006 20% HRA
CLICK HERE TO DOWNLOAD DSC-2008 12% HRA
CLICK HERE TO DOWNLOAD DSC-2008 14.5% HRA
CLICK HERE TO DOWNLOAD DSC-2008 20% HRA
CLICK HERE TO DOWNLOAD DSC-2012 12% HRA
CLICK HERE TO DOWNLOAD DSC-2012 14.5% HRA
CLICK HERE TO DOWNLOAD DSC-2012 20% HRA

DSC 2018 SGT ,SA TELUGU PROVISIONAL SELECTION LISTడి.యస్.సి 2018 లో ప్రకటించిన అన్ని పోస్టులకు    సెలెక్ట్  అయిన అభ్యర్థుల ప్రోవిషనల్ లిస్ట్ లను అన్ని జిల్లాల వారీగా విడుదల చేయడం జరిగింది.
DOWNLOAD DSC 2018 SGT ,SA TELUGU  PROVISIONAL SELECTION LIST
Click Here To Upload Certificate

GENERAL ADMINISTRATION (POLL.B) DEPARTMENT G.O.RT.No. 2745 Dated: 05-12-2019.

HOLIDAYS – General Holidays and Optional Holidays for the year 2020 Declared.
Click Here To Download GENERAL HOLIDAYS LIST

Scavenger Salaries are Released by District Wise

13నెలల స్కావెంజర్స్ జీతాలు  జూన్ 2018 నుంచి 2019 జూలై వరకు  విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం.జిల్లాల వారీగా ఏ జిల్లా కు ఎంత Ammount విడుదల చేశారు క్రింద ఇవ్వబడ్డది.


DSC 2018 Certificate Verification Schedule Uploading Schedule to Selected Candidates

DSC 2018 ఎంపికైన అభ్యర్థులు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ మరియు సర్టిఫికెట్ అప్లోడింగ్ షెడ్యూల్ విడుదల.Training to teachers on English Medium teaching skills and Textbooks

ఇంగ్లీష్ మీడియం నేపధ్యంలో టీచర్స్ ట్రైనింగ్ ఇవ్వుటకు రిసోర్స్ పర్సన్స్ ఎంపికకు సూచనలు. Rc.4,Dt.3/12/2019invitation of requests from teachers to woks as RPs, Instructions ,Rc.4 ,Dt.3/12/2019.

G.O.RT.No. 2741, Dated: 04-12-2019 CPS GROUP OF MINISTERS COMMITTECPS విధానం పై టక్కర్ కమిటీ రిపోర్ట్ ను అధ్యయనం చేయటానికి నియమించిన GOM కి సలహా ఇవ్వటానికి అధికారులతో ఏర్పాటు చేసిన వర్కింగ్ కమిటీ కాల పరిమితి ని జూన్-2020 నుండి మార్చ్-2020 కు  తగ్గిస్తూ నేడు ఉత్తర్వులు ఇచ్చిన ప్రభుత్వం.

AP SSC/10th Class Public Examinations Time Table - March 2020


ఆంధ్రప్రదేశ్ పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ విడుదలైంది. 2020 మార్చి 23 నుంచి ఏప్రిల్‌ 8 వరకు టెన్త్‌ పరీక్షలు నిర్వహించనున్నారు.  ఉదయం 09.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.15 గంటల వరక పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించారు.
 Date------- Exam Paper Name
➤23-03-2020 --- FIRST LANGUAGE TELUGU PAPER-1
➤24-03-2020 --- FIRST LANGUAGE TELUGU PAPER-2
➤26-03-2020 --- SECOND LANGUAGE HINDI
➤27-03-2020 --- THIRD LANGUAGE ENGLISH PAPER-1
➤28-03-2020 --- THIRD LANGUAGE ENGLISH PAPER-2
➤30-03-2020 ---MATHEMATICS PAPER-1
➤31-03-2020 ---MATHEMATICS PAPER-2
➤01-04-2020 --- PHYSICAL SCIENCE PAPER-1
➤03-04-2020 --- BIOLOGICAL SCIENCE PAPER-2
➤04-04-2020 --- SOCIAL STUDIES PAPER-1
➤06-04-2020 -- SOCIAL STUDIES PAPER-2
〰〰〰〰〰〰〰〰
TIME: 9.30AM TO 12.15PM
〰〰〰〰〰〰〰〰
● Note 1: All the Academic course subjects/Papers are common for both SSC Academic Course and OSSC Course candidates
● Note 2: SSC Public Examinations, March 2020 will be conducted strictly as per the above time the table even if the Government declares Public Holiday or General Holiday in respect of any date/ dates mentioned above
● Note 3: The performance of the candidates who answer wrong combination question papers will be canceled. Hence the candidates are held responsible for demanding/answering wrong question papers.
● Note 4: The Performance of the candidate in the examination will be canceled if the candidate appears in the examination center other than originally allotted by this office.

AP INTERMEDIATE EXAMINATIONS

Exams Time Table.INTERMEDIATE 1ST AND 2ND YEAR EXAMS CONDUCTED from 4-3-2020 to 21-3-2020