APTF VIZAG: November 2019

INCOME TAX SOFTWARE FOR FINANCIAL YEAR 2019-20

ఎటువంటి FILE DOWNLOAD చేయకుండానే 
2019-20 ఆర్ధిక సంవత్సరమునకు మీ PAY, INCREMENT MONTH, HRA, ZPPF/CPS, EL'S వివరాలను నమోదు చేసి మీకు ఎంత ఆదాయపుపన్ను (INCOME TAX) పడుతుందో సులువుగా తెలుసుకోవచ్చు.మీరు ZPPFలేదా CPS ను SELECT చేసి ZPPF అయితేనే ప్రక్కన AMMOUNT వేయాలి. క్రిందన కనపడుతున్న పైల్ లో  తెలుపు రంగు లో ఉన్న CELLS మాత్రమే SELECT చేసి మీకు సుమారుగా ఎంత INCOME TAX పడుతుందో తెలుసుకొని కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మీరు చెల్లించే TAX ను తగ్గించుకోవచ్చు.
💰💵💰💵💰💵💰💵💰💵💰💵
CLICK HERE TO DOWNLOAD MODEL IT 2019-20 SOFTWARE

GOMS-87 dt:30-11-2019 ,Mana Badi; Naadu-Nedu

Administrative approval accorded to take up the basic infrastructure works with nine (9) components for improving Infrastructure facilities in all the schools under Mana Badi; Naadu-Nedu Program – Implementation of the program through parent’s committees by way of community contracting and guidelines for implementation of the program.
Click Here To Download Complete Proceedings 

FIT INDIA school WEEK- PROFORMA ON STATUS OF SCHOOL REGISTRATION FOR FIT INDIA SCHOOL WEEK CELEBRATIONS


శారీరక సౌష్టవ వారోత్సవాలు(తేదీ 2/12/2019 నుంచి 7/12/2019 )మార్గదర్శకాలు.
ప్రతి పాఠశాల  కచ్చితం గా రిజిస్టర్ చేసుకోవాలి. రిజిష్ట్రేషన్ కోసం Mail Id కూడా అందుబాటులో ఉంచుకోవాలి. రిజస్ట్రేషన్ అయిన వెంటనే స్కూలు వివరాలు అడుగుతుంది. వాటిని ఈ క్రింది విధంగా అర్థం చేసుకోవాలి.
1. ప్రిన్సిపాల్ పేరు: అంటే సంబంధిత పాఠశాల ప్రధనోపాధ్యాయుడు పేరు/ ప్రిన్సిపాల్ పేరు.
2. ప్రిన్సిపాల్ మొబైల్: సంబంధిత పాఠశాల ప్రధనోపాధ్యాయుడు మొబైల్ నంబర్.
3. అఫిలియేషన్ నంబర్: సంబంధిత పాఠశాల యొక్క రికగ్నిషన్ నంబర్.
4. స్కూల్ పేరు: సంబంధిత పాఠశాల పేరు
5. పాఠశాల అడ్రస్: సంబంధిత పాఠశాల అడ్రెస్స్.
6. రీజియన్: ఇక్కడ చెన్నయ్ అని పెట్టుకోవచ్చు.
7. సిటీ: మీ దగ్గర లో గల సిటీ నీ ఎంచోకొగలరు.
8. స్టేట్: ఆంధ్ర ప్రదేశ్
9. ఫైల్ ఎన్నిక: ఇక్కడ రిజిస్టర్ అయిన పాఠశాల ఫోటో  అప్ లోడ్ చేయాలి.
Click Here To FIT INDIA WEBSITE
Click Here To Download CSE PROCEEDINGS


Departmental Tests November 2019 session Response Sheets, Objections Format

ఎ.పి డిపార్టుమెంటల్ పరీక్షలు నవంబర్ 2019 రెస్పాన్స్  షీట్స్ క్రింది వెబ్ సైట్ లో  అందుబాటులో కలవు.
Click Here To APPSC DEPARTMENTAL TEST RESPONSE SHEETS 

Primary Level School Complex Meeting Cancelled on Second Saturday.


ప్రైమరీ లెవెల్ లో పాఠశాల సముదాయాలను ప్రతినెల రెండవ శనివారం నిర్వహించాలని ఇచ్చిన ఉత్తర్వులను విద్యాశాఖ రద్దుచేసింది.

Ammavodi New Website District Wise Links


అమ్మ ఒడి వెబ్సైట్లో పిల్లల యొక్క వివరాలను నమోదు చేయడానికి జిల్లాలవారీగా వెబ్సైట్లో వేరే వేరే లింక్ ను పెట్టడం జరిగింది .జిల్లాల వారీగా వెబ్సైట్ను ఓపెన్ చేయడం కోసం కింది లింక్ను క్లిక్ చేయండి.
Click Here To Visakhapatnam, vizianagaram, Srikakulam Districts
Click here to West Godavari, Krishna, Gunturu
Click here to Prakasam, Nellore, Kadapa 
Click Here To Kurnool, Anantapur, Chittooru 

School Complex Revised Time Table


ఏపీ లోని అన్ని పాఠశాల సముదాయాలను(SCHOOL COMPLEX) డిసెంబర్ - 2019 నుండి  ప్రతినెల రెండవ శనివారం నిర్వహించవలసిందిగా ఉత్తర్వులు ఇచ్చి ఉన్నారు. రెండవ శనివారం కాంప్లెక్స్ మీటింగ్ కి హాజరైన వారికి  ఒక CCL.
CLICK HERE TO DOWNLOAD REVISED SCHOOL COMPLEX SCHEDULE

Summative 1 / 6th Class to 10th Class All Subjects Principles of Evaluations / Key Sheets available


AP SCERT వారు విడుదల చేసిన Nov- 2019 సంగ్రహణాత్మక మూల్యాంకనం -1 ( 6 నుండి 10వ తరగతి) వరకు అన్ని సబ్జెక్టుల యొక్క Answer Keys విడివిడిగా తరగుతుల వారీగా జవాబు పత్రాలు.
Click Here To Download 6TH To 10TH All Subjects Answer Keys

Ammavodi Server changed to other site


 అమ్మబడి ప్రస్తుతం పనిచేస్తున్న వెబ్సైట్ నుండి వేరొక వెబ్సైట్ కు మార్చడం జరిగింది .మార్పు చేసిన అమ్మ ఒడి వెబ్సైట్ కోసం కింది లింక్ను క్లిక్ చేయండి.
(Google Crome ద్వారా లాగిన్ అవ్వండి.)
User id : udise code
Pass word : ammavodi19  లాగిన్ అవ్వాలి.
Click Here To LOGIN NEW AMMAVODI WEBSITE
Watching video how to submit Ammavodi Details.

అమ్మఒడి ప్రశ్నలు-జవాబులు.

1. వెబ్సైట్ నందు HM LOGIN నందు వివరాలు తప్పుగా ఎంటర్ చేసి సబ్మిట్ అయిపోయిన తరువాత  ఏమి చేయాలి ?
MEO LOGIN లో verification  దశ లో reject చేయించుకోవాలి...అప్పుడు అది మరల స్కూల్ లాగిన్ కి వస్తుంది...అప్పుడు సరిగా ఎంటర్ చేసుకోవాలి.
2. వెబ్సైట్ నందు HM LOGIN password మర్చిపోయినా లేక contact administrator లేక account locked అని వస్తే ఏమి చేయాలి ?
MEO LOGIN లో services section నందు HM PASSWORD RESET ఆప్షన్ ను పొందుపరచారు. MIS/DATA ENTRY OPERATOR కి తెలియపరచితే వారు రీసెట్ చేస్తారు.
అమ్మ ఒడి నమోదులో  కీలకాంశాలు.

  1.  రేషన్ కార్డు లేకుండా  ఉన్న వారు ను  అమ్మ ఒడిలో  నమోదు చేసిన వారి వివరాలు REPORT లో కనిపించవు. ఆ వివరాలు  గ్రామ వాలంటీర్ లేదా సచివాలయం కార్యదర్శి LOGIN మాత్రమే కనిపిస్తాయి గమనించగలరు.
  2. రేషన్ కార్డులో తల్లి/సంరక్షకుల పేర్లు వుండి విద్యార్థి పేరు లేకున్ననూ YES అనే నమోదు చేయాలి.
  3. తల్లి లేదా సంరక్షకుల ప్రస్తుత నివాస చిరునామా, ఆధార్/రేషన్ కార్డులలో లేకపోయినా నివాస చిరునామానే నమోదు చేయాలి. లేని పక్షంలో వెరిఫికేషన్ జరగక తల్లికి నష్టం కలుగును.
  4. మదర్ డిటైల్స్ ఎంట్రీ చేసే టప్పుడు ముందుగా తల్లి వార్డు, మండలం, జిల్లా ఎంపిక చేసి, తదుపరి ఆధార్, బ్యాంకు డిటైల్స్ కొడితే త్వరగా సబ్మిట్ అవుతుంది.
1. ఓపెన్ అయ్యాక Password change చెయ్యాలి.
(New Password గా మీ పాఠశాల మొదటి 4 ఇంగ్లీషు అక్షరాలు, పాఠశాల udise code లోని చివరి 4 నాలుగు నెంబర్లు Admin@2001 లా పెట్టుకోండి.) Password successfully update అయ్యాక లాగవుట్ అవ్వండి.
2.  మరల udisecode, New Password తో లాగిన్ అవ్వండి.
3.ఓపెన్ అయ్యాక మెనూలో Home, User, Service, Report, Logout అని ఉంటాయి.

ప్రధానోపాధ్యాయులు అమ్మవడి వెబ్సైట్ లో GBవివరాలు సబ్మిట్ చేసేవిధానం


వెబ్సైట్ లో లాగిన్ అవ్వడానికి ముందుగా
1.  తరగతివారిగా పిల్లల పేర్లు, తల్లిదండ్రుల పేర్లు, రేషన్ కార్డు నెంబర్, ఆధార్ కార్డు నెంబర్, బ్యాంకు ఖాతానెంబర్, IFSC నెంబర్, ఫోన్ నెంబర్, హాజరు వివరాలు సిద్ధంగా ఉంచుకోవాలి.
2.  (Google Crome ద్వారా లాగిన్ అవ్వండి.)
User id : udise code
Pass word : ammavodi19
లాగిన్ అవ్వాలి.
Click Here To LOGIN AMMAVODI WEBSITE
CLICK HERE TO APGVB BANK IFSC CODE FOR ALL BRANCHES 
3. ఓపెన్ అయ్యాక Password change చెయ్యాలి.
(New Password గా మీ పాఠశాల మొదటి 4 ఇంగ్లీషు అక్షరాలు, పాఠశాల udise code లోని చివరి 4 నాలుగు నెంబర్లు Admin@2001 లా పెట్టుకోండి.) Password successfully update అయ్యాక లాగవుట్ అవ్వండి.
4.  మరల udisecode, New Password తో లాగిన్ అవ్వండి.
5. ఓపెన్ అయ్యాక మెనూలో Home, User, Service, Report, Logout అని ఉంటాయి.
వీటిలో service పై క్లిక్ చేస్తే
R1 - Class wise MIS Report
R2 - Student wise Report(Pdf)
అని ఉంటాయి.
వీటిలో R1 ను సెలెక్ట్ చేయండి.
6. అందులో Select Mother/Guardian details Entry లో select class లో తరగతిని సెలెక్ట్ చేయండి.
తరగతిలోని పిల్లల వివరాలు వస్తాయి. ఇందులో పిల్లల పేర్లకేదురుగా view ని క్లిక్ చేయండి.
7. అపుడు Whether Ration card and Bank Account details Available or not కు ఎదురుగా Yes / No  ను సెలక్ట్ చేయాలి.
8. తర్వాత Student Name, Parent Name, display అవుతాయి. ఇందులో Ration card, Aadhaar Card, Mobile No., Bank IFSC code, Account Number, Attendance % as on 30/11/2019 కెదురుగా ఉన్న బాక్స్ లలో వివరాలు నింపాలి.
అన్ని వివరాలను సరిచూసుకొని submit చేయాలి.
వాటిని ప్రింట్ తీసుకోవాలి.
9.  ఈవిధంగా అన్ని తరగతులను పూర్తి చేయాలి.
10. అన్ని తరగతులు పూర్తయ్యాక రిపోర్ట్స్ ను ప్రింట్ తీసుకోవాలి.

Ammavodi Login Details

 


అమ్మ ఒడి తాజా మార్గదర్శకాలు
యూజర్ ఐ డీ - SCHOOL DISE CODE , పాస్ వర్డ్ ammavodi19.
Click Here To AMMAVODI OFFICIAL WEBSITE 

Know Your School Habitation Code For AMMAVODI


Know Your School  Habitation Code  To Fill Ammavodi online data
అమ్మఒడి ఆన్లైన్ సబ్మిషన్ లో అవసరం అయిన మన పాఠశాల యొక్క  హబిటేషన్ కోడ్ తెలుసుకోవలసి ఉంటుంది.
Click Here To Know Your School Habitation Code 

S.S.C. DUPLICATE MEMOS IN WEBSITE

DIRECTORATE OF GOVERNMENT EXAMINATIONS :: ANDHRA PRADESH
S.S.C. DUPLICATE MEMOS IN WEBSITE  
YEAR WISE DATABASE OF SSC (X Class) PASSED CANDIDATES.
Hall Ticket Number :
Click Here To Download 10th Class DUPLICATE MARKS LIST

AMMAVODI అమ్మ ఒడి నూతన మార్గదర్శకాలు

 


అమ్మ ఒడి తాజా మార్గదర్శకాలుRc.242 ,Dt.22/11/2019
1).24-11-2019 న హెడ్మాస్టర్ కు యూజర్ ఐ డీ , పాస్ వర్డ్ పంపబడుతాయి.
అందరు ప్రధానోపాధ్యాయులు పిల్లల హాజర్ శాతాన్ని గణణ చేసి పెట్టుకోవాలి. హాజరును బడి రీ ఓపన్ అయిన నాటినుండి తీసుకోవాలి. పిల్లవాడు ఇటీవల కొత్తగా చేరినట్లయిన చేరిన తేదీ నుండి శాతాన్ని లెక్క గట్టాలి.
2).ప్రధానోపాధ్యాయులు విద్యార్థి తల్లి / సం రక్షకులయొక్క ఆధార్ నంబరు, నివాస గ్రామము , బ్యాంక్ అకౌంట్ నంబరు, ఐఎఫ్ సీ కోడ్ సేకరించాలి.
3).100 లోపు పిల్లలున్న పాఠశాలలు తమకు ఇవ్వబడిన లాగ్ ఇన్ లో ఆన్ లైన్లో వివరాల నమోదును 25-11-2019 తేదీ నాడు ఒక్కరోజులోనే పూర్తి చేయాలి.
4).100 to 300 పిల్లలు ఉన్న పాఠశాలలు 25-11-2016 & 26-11-2019 తేదీలలో పూర్తి చేయాలి.
5).300 అంతకన్నా ఎక్కువ మంది పిల్లలు ఉన్న పాఠశాలలు 25-11-2019, 26-11-2019 & 27-11-2019 తేదీలలో పూర్తి చేయాలి.
మిగిలిన వివరాలను ప్రొసీడింగ్ నందు క్షుణ్ణంగా చదువుకొనగలరు.
Click Here To Download User Manual 
Click Here To AMMAVODI OFFICIAL WEBSITE 

D.El.Ed II Year Examinations Sep - 2019 Results

 ఆంధ్రప్రదేశ్లో సెప్టెంబర్ 2019 లో జరిగిన  డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ సెకండ్ ఇయర్ పరీక్ష ఫలితాలను విడుదల చేయడం జరిగింది.
Click Here To Download D.Ed 2nd Year Results

X CLASS PUBLIC EXAMINATION MODEL ANSWER BOOK

INSTRUCTIONS TO CANDIDATES (As per Board of Secondary Education, A.P.) :
1. Write your answers on two sides of the paper. The question numbers are to be carefully indicated.
2. All the rough work must be done at the bottom of the page wherever necessary, separated the subject matter by a line and noting “rough work”.
3. No Additional answer Book (s) will be provided. You should not detach or tear my paper or part from the Answer Book.
4. Candidates should write in all 24 lines in each page. It is not necessary to begin each
Answer in a fresh page.
5. Do not write in the margin. The answers must be legibly written either in blue or black ink only. Red or Green ink should not be used.
6. You are prohibited from writing your Name or Register No. on any part of the Main book or on OMR Sheet.
7. You are prohibited from bringing any forbidden material like loose sheets of paper, book written, printed, typed, cyclostyled Xerox sheets etc. into the examination hall.
8. You are prohibited from writing objectionable or obscene language or write any thing addressing the examiner in any manner whatsoever in the answer book. If you do so your script will not be valued any you should be subjected to disciplinary action.
9. Responsibility to handover the answer script to the invigilator lies with you only.
10. Any misbehaviour by you in the examination hall results in your expulsion by the Chief Superintendent and also attracts severe punishment by the Board.
Click Here To X CLASS PUBLIC EXAMINATION MODEL ANSWER BOOK ANDHRA PRADESH]

VERIFY YOUR STUDENT NAMES IN RATION CARD INSERTED OR NOT


CHECK YOUR RATION CARD
అమ్మ ఒడి పథకానికి సంబంధించి మీ యొక్క  రేషన్ కార్డు లో మీ పిల్లలు పేర్లు ఉన్నవి,లేనిది చూసుకోవలసి ఉంటుంది.  పిల్లల పేర్లు రేషన్ కార్డులో ఉన్నాయో లేదో చూడడానికి క్రింది లింక్ ఉపయోగించండి.

World Toilets Day Celebrations 2019


 

World Toilets Day Celebrations 2019 on 19th November 2019 - instructions issued- reg. Memo.No. Spl/ APSSA/Health /2019, Dated: 18-11-2019.


DISTRICT WISE CHILD INFO WEBSITE ADDRESS

జిల్లా ల వారీగా చైల్డ్ ఇన్ఫో వెబ్ సైట్ DIRECT LINKS  కోసం క్రింది లింకును క్లిక్ చేయండి.
Below are the direct URL's for district wise .
Click Here To Srikakuram ,Vizianagaram, Vishakapatnam District
Click Here To East Godavari,West Godavari District
Click Here To Krishna,Guntur, Prakasam District
Click Here To Kurnool , Nellore District
Click Here To Anantapur, Cuddapah, Chittoor District

AP CORPORATION FOR OUTSOURCED SERVICE (APCOS)


 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవుట్సోర్సింగ్ మరియు కాంట్రాక్టు విధానంలో భర్తీ చేసే ఉద్యోగాల్లో పారదర్శకత కోసం ఆంధ్రప్రదేశ్ అవుట్ సోర్సింగ్ సర్వీసెస్ అని వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా అభ్యర్థులు వారి యొక్క ఆధార్ నెంబర్ తో లాగిన్ అయిన తర్వాత రిజర్వేషన్ ప్రకారం ఉద్యోగాలు భర్తీ చేయడం జరుగుతుంది.
Click Here To Register Your AADHAR NO
Click Here To Official Web Site 

AMMAVODI ATTENDANCE CONSOLIDATION

 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ప్రవేశపెట్టబోయే అమ్మఒడి పథకం కోసం విద్యార్థుల యొక్క హాజరు డిసెంబర్ 31 వరకు 75% దాటి ఉండాలని సూచించింది. దీనికి సంబంధించి PRIMARY, UP, HIGH SCHOOL  విద్యార్థులు యొక్క నెలవారీ హాజరు నమోదు చేస్తే ఎంత ATTENDANCE  పర్సంటేజీ అనేది ఆటోమేటిక్గా కాలిక్యులేట్ చేయడానికి ఒక చిన్న ఎక్సెల్ సాఫ్ట్వేర్ను తయారు చేయడం జరిగింది.
CLICK HERE TO DOWNLOAD PRIMARY ATTENDANCE PERCENTAGE SOFTWARE
CLICK HERE TO DOWNLOAD UP, HIGH SCHOOL ATTENDANCE PERCENTAGE SOFTWARE

Summative 1 6th Class to 10th Class answer key

పాఠశాల లో జరుతున్న సమ్మేటివ్ 1 పరీక్షలకు సంబంధించిన ప్రశ్నపత్రాల యొక్క జవాబులను SCERT వారు విడుదల చేయడం జరిగుతుంది.
Click Here To Download HINDI ANSWER KEYS

Updated SE E-HAZAR VERSION 2.1


E-Hazar App Updated
Updated Version:2.1,Updated on:5.11.19
Click Here To Update your app

Converting all Government, MPP Schools and Zilla Parishad schools and all classes into English Medium from classes I to VIII from the academic year 2020-21

 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని యాజమాన్యాల పనిచేస్తున్న మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, ఉన్నత పాఠశాలలలో ఒకటి నుండి 8వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం ను  2020-2021 విధ్యాసంవత్సరం నుండి  ప్రవేశపెట్టడం జరుగుతుంది.
G.O.Ms.No.81 Dt: 05/11/2019
School Education Department – Converting all Government, MPP Schools and Zilla
Parishad schools and all classes into English Medium from classes I to VIII from the
academic year 2020-21 and for classes IX & X from the academic year 2021-22 -
Orders
Click Here To Download Complete GO

JAGANANNA AMMA VODI PROGRAMME G.O.MS.No. 79 Dated: 04-11-2019


Financial assistance of Rs.15,000/- per annum to each mother or recognized guardian who is below poverty line household and sending their children to
schools /colleges i.e., from Classes I to XII (Intermediate Education)– Implementation
of the programme from the academic year 2019-2020.SCHOOL EDUCATION (PROG-II) DEPARTMENT G.O.MS.No. 79 Dated: 04-11-2019
Click Here To Download Complete GO for Guidelines

Summative 1 EXAMS REVISED TIME TABLE


SA-1 TIME TABLE  HIGH SCHOOL

➡ *13.11.19 Wednesday   Hindi*
➡ *14.11.19 Thursday Children's day*
➡ *15.11.19 Friday English -1*
➡ *16.11.19 Saturday English-2*
➡ *17.11.19 Sunday*
➡ *18.11.19 Monday   Maths-1*
➡ *19.11.19 Tuesday   Maths-2.*
➡  *20.11.19 Wednesday  Science-1*
➡ *21.11.19 Thursday  Science-2*
➡ *22.11.19 Friday  Social -1*
➡ *23.11.19 Saturday  Social-2.*
➡ *25.11.19 monday  Telugu-1*
➡ *26.11.19 Tuesday  Telugu-2*
MORNING 10:00AM-12:45PM 6th, 7th, 8th classes.
Afternoon 2:00PM-4:45PM 9th,10th classes

గ్రామ లేదా వార్డ్ వలంటీర్ కోసం దరఖాస్తు (GRAMA /WARD VOLUNTEER APPLICATION)

ఏపీలో 30,078 ఉద్యోగాలు
ఏపీలో మిగిలిన గ్రామ/వార్డు వాలంటీర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
ఇందుకు సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియను కూడా ప్రారంభించింది.
నవంబరు 10 వరకు అభ్యర్దులు దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం 30,078 ఖాళీలు.
దరఖాస్తుకు చివరితేది నవంబరు 10
ఆన్ లైన్ లో ధరఖాస్తు చేయడానికి ఇక్కడ నోక్కండి

Featured post

Ap open school 10th Class and intermediate results