ప్రస్తుతం ఉద్యోగులకు అవసరమైన శాలరీ వివరాలు చూసుకోవడానికి అవసరమైన ట్రెజరీ వెబ్సైటు ప్రస్తుతం పనిచేయడం లేదు.
దీనికి బదులుగా మనం CFMS వెబ్ సైట్ లో మన యొక్క NET AMMOUNT ఎంత అనే విషయాన్ని లాగిన్ అవ్వకుండానే తెలుసుకోవచ్చు.
మీ యొక్క CFMS ID మీకు తెలియనట్లయితే క్రింది లింక్ ని క్లిక్ చేసి మీ యొక్క ట్రెజరీ ఐడి నెంబర్ ను ఇచ్చి తెలుసుకోవచ్చు.
Click here to Know Your CFMS ID NUMBER
కింద ఇచ్చిన లింక్ ను ఓపెన్ చేసి మీ యొక్క CFMS ID (BENEFICIARY CODE) నెంబర్ను ఎంటర్ చేసి DATE సెలెక్ట్ చేసి DISPLAY OPTION క్లిక్ చేయగానే మీ యొక్క శాలరీ వివరాలు నెలవారీగా డిస్ప్లే అవుతాయి.
CLICK HERE TO Know Your SALARY DETAILS
మీ జీతం వివరాలను (PAY, DA, HRA, IR, APGLI CPS/PF,IT,ETC..)పూర్తిగా చూడాలి అనుకుంటే ఈ క్రింది లింకును క్లిక్ చేసి మీ యొక్క సిఎఫ్ఎంఎస్ ఐడి మరియు పాస్వర్డ్తో లాగిన్ అవ్వండి
Click here to Login CFMS WEBSITE

No comments:
Post a Comment