APTF VIZAG: Final voter list for TEACHER MLC released by Election commission

Final voter list for TEACHER MLC released by Election commission

Final Voter list for TEACHER MLC, released by Election commission
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం శాసనమండలి కి సంబంధించిన ఓటర్ల జాబితాను విడుదల చేయడం జరిగింది .వాటర్ జాబితా లో మీ పేరును చెక్ చేసుకోవడం కోసం ఈ క్రింది లింకును క్లిక్ చేయండి.
 లింక్ను క్లిక్ చేయగానే మీరు ఏ జిల్లాలో VOTER గా ఉన్నారో ఆ జిల్లా పేరును సెలెక్ట్ చేసుకోవాలి .తర్వాత Name ఆప్షన్ లో మీ పేరులోని మొదటి నాలుగు అక్షరాలను టైప్ చేసి సెర్చ్ చేయగానే ఆ పేరుతో ఉన్న  లిస్టు పూర్తిగా డిస్ప్లే అవుతుంది. అందులో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకో గలరు.
CLICK HERE TO Check your MLC VOTERS LIST

2 comments: