APTF VIZAG: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యా శాఖ పైన విడుదల చేసిన శ్వేత పత్రం వివరాలు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యా శాఖ పైన విడుదల చేసిన శ్వేత పత్రం వివరాలు.

➡ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యాశాఖ పైన ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేయడం జరిగింది .ఈ శ్వేతపత్రాన్ని మన ముఖ్యమంత్రి గారు మన విద్యాశాఖ సాధించిన ప్రగతిని తద్వారా పాఠశాలలకు అందించిన మౌలిక సదుపాయాల గురించి తెలియ పరచడం జరిగింది.
➡ దీనికి సంబంధించిన వివరాలను ఈ క్రింది లింక్ లో ఉంచడం జరిగింది.
Download click here 

No comments:

Post a Comment